క్రికెట్

ఇండియా వెర్సెస్ దక్షిణాఫ్రికా, 2వటి20ఇంటర్నేషనల్:వీక్షించడానికి కొత్త ముఖాలు.

ఇండియా మరియు దక్షిణాఫ్రికాల మధ్య మొహాలీలో జరిగే త్రీ మ్యాచ్ సీరీస్ యొక్క రెండవ టి20ఇంటర్నేషనల్ లో రెండు జట్ల కోసం ఎన్నో కొత్త ముఖాలు కనిపించనున్నాయి. భవిష్యత్తు కోసం కొత్త జట్టును రూపొందించడానికి ఇరు వైపులా కృషి చేస్తున్నారు కాబట్టి ఈ ఆటగాళ్లు ఈ సీరీస్ లో తమ ఉనికి చాటుకోవడానికి ఉత్సుకతగా ఉన్నారు. వారిలో చాలామంది ఎంతో ప్రతిభావంతులు కాగా, తమ సామర్థ్యాలతో ఎంతో ప్రభావాన్ని కనబరచగలరని ఆశిస్తున్న ఆ నలుగురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

దీపక్ చహర్: భువనేశ్వర్ కుమార్, జస్ర్పీత్ బుమ్రా మరియు మొహమ్మద్ షామి (మొహమ్మద్ షామీ గురించి మరిన్ని వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి) ఈ సీరీస్ లో భారతదేశం కోసం ఆడే అన్ని మ్యాచ్ లలో ఆడనున్నారు. మొదటి టి20I ఘోర పరాజయం పొందినా సీరీస్ తదుపరి రెండు మ్యాచ్ లు బాల్ తో తన నైపుణ్యాలు చూపించడానికి అతనికి కావల్సినంత అవకాశాన్ని ఇస్తాయి. ఇండియన్ టి20 లీగ్ లో చివరి రెండు సంవత్సరాలు చెన్నై కోసం కొత్త బాల్ తో అతను అద్భుతమైన సామర్థ్యం ప్రదర్శించారు, ఈ ఏడాది, అతను ఓవర్ల చివరిలో బంతిని విస్త్రతంగా ఉపయోగించాడు. ఇండియా వెర్సెస్ వెస్ట్ ఇండీస్ T20I సీరీస్ చివరిలో 4 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి అతను తన సామర్థ్యం ప్రదర్శించాడు. చహర్ ఇప్పటి వరకు ఇండియా కోసం రెండు T20Iలో బంతితో 11.75 సగటు పరుగు రేటుతో అతని బాధ్యత కొత్త బంతితో ఈ సీరీస్ లో మళ్లీ అత్యంత ప్రధానం కానుంది.

రాహుల్ చహర్: దీపక్ తమ్ముడు రాహుల్ కూడా సీరీస్ లో మిగిలిన రెండు మ్యాచ్ లలో పాల్గొంటాడు. అతను ఇటీవలే ఈ ఫార్మాట్ లో ఇండియా తరఫున మొదటిసారి మైదానంలోకి దిగాడు మరియు అది ఈ ఏడాది ఇండియన్ టి20 క్రికెట్ లీగ్ లో ముంబయి కోసం చేసిన అసాధారణమైన ప్రదర్శనల వల్ల సాధ్యమైంది. వేగంగా టర్న్ తీసుకోగల సామర్థ్యం ఉన్న రాహుల్ లెగ్ స్పిన్నర్ కూడా. అతను రకరకాలుగా బంతి విసరగల నైపుణ్యం ఉంది. బ్యాట్స్ మన్ అతని బంతిని ఊహించడం కష్టం. ఇప్పటి వరకు 7.05 ఎకానమీ రేట్ చొప్పున 27 T20లో లో 28 వికెట్లు మొత్తం ప్రత్యర్థుల పై బంతులతో దాడి చేయడంతో పాటు వికెట్లు తీయడంలో కూడా అతను ఎంత ప్రతిభావంతుడో తెలియచేస్తుంది.

జార్జ్ లిండే: జాన్ జాన్ స్మట్స్ ఆడటానికి యోగ్యుడుగా లేకపోవడంతో ఈ టూర్ కోసం దక్షిణాఫ్రికా T20I స్క్వాడ్ లో లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్ చివరి నిముషంలో చేర్చుకోబడ్డాడు. చాలా సంవత్సరాలుగా కేప్ కోబ్రాస్ కోసం అతను ఒక స్థిరమైన పెర్ఫార్మర్ గా ఉన్నాడు మరియు దక్షిణాఫ్రికా తరఫున ఆడటానికి చాలామంది మాజీ దక్షిణాఫ్రికా క్రికెటర్లు అతన్ని చేర్చవల్సిందిగా కోరారు. లిండే సగటున 23.51 పరుగులతో 75 T20లో 77 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా, అతను లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మన్ కూడా మరియు అతను ఇటీవల ఇండియా Aతో తలపడిన సీరీస్ లో క్రింది క్రమం నుండి సుడిగాలి వేగంతో 52 పరుగులతో తన బ్యాటింగ్ నైపుణ్యాలు చూపించాడు. మొత్తం T20 కెరీర్ స్ట్రైక్ రేట్ 139.81 అతను ఎంత స్కోరింగ్ చేయడానికి సమర్థుడో రేట్ గురించి ఒక అంచనా ఇస్తుంది.

రీజా హెండ్రిక్స్: దక్షిణాఫ్రికా తరఫున అతను కొత్త వాడిగా కనిపించవచ్చు కానీ ప్రోటియాస్ కోసం అతను 20 T20Iలు ఆడాడు మరియు గత ఏడాది నుండి ఫార్మాట్ లో అతను అత్యధిక పరుగులు సంపాదించిన క్రీడాకారునిగా నిలిచాడు. దక్షిణాఫ్రికా ప్రపంచ కప్ జట్టులో అతను చోటు సంపాదించడానికి ముందున్నాడు కానీ అతను ఆశ్చర్యకరంగా మినహాయించబడ్డాడు. కానీ అతను ఇప్పుడు మళ్లీ వచ్చాడు. సీరీస్ లో చెలరేగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇటీవల ఇండియా A తో ముగిసిన అనధికార ఓడీఐ సీరీస్ లో హెండ్రిక్స్ ఒక వంద మరియు రెండు యాభైలు స్కోర్ చేసాడు మరియు అది అతను ఈ T20I సీరీస్ లో కూడా ప్రదర్శించడానికి అతనికి మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అతని T20I రికార్డ్ కు సంబంధించి హెండ్రిక్స్ సగటున 559 పరుగులు తీసాడు మరియు వరుసగా అతని స్ట్రైక్-రేట్ 27.95 మరియు 124.20. ( మరిన్ని ఇండియా వెర్సెస్ వెస్ట్ ఇండీస్ వార్తల కోసం )

రాసిన వారు: ప్రసేన్ జిత్ డే

రచయిత గురుంచి


వ్రాసిన వారు Website Admin

Related Post
వాటా
ద్వారా ప్రచురించబడింది
Website Admin

ఇటీవలి పోస్ట్లు

అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ దఫాబేట్ని ఆసియాలో ప్రాంతీయ స్పాన్సర్గా అందజేస్తుంది

అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ కొత్త ప్రాంతీయ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది, దీనిలో కంపెనీ దఫాబేట్ ఆసియా మార్కెట్లో అధికారిక… ఇంకా చదవండి

March 31, 2023

హైలైట్స్: 2018 U19 క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది

U19 క్రికెట్ ప్రపంచ కప్ 2018 ఫైనల్ - ముఖ్యాంశాలు. భారతదేశం U19 ప్రపంచ కప్ గెలిచింది! ఇండియా vs… ఇంకా చదవండి

February 3, 2020

రోరే మక్లెరాయ్ ముఖ్యాంశాలు | రౌండ్ 4 | ఆర్బిసి కెనడియన్ 2019

రోరే మక్లెరాయ్ 9-అండర్ 61 కార్డ్ను టోర్నమెంట్ను 22-అండర్ పార్ వద్ద ముగించి, తన పదహారవ కెరీర్ PGA టూర్… ఇంకా చదవండి

February 3, 2020

బ్రూక్స్ కోయిప్కా: 2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో అతను తీసిన ప్రతి షాట్ను చూడండి

2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో బ్రూక్స్ కోయిప్కా 4 ఓవర్ల 74 పరుగులు చేశాడు ఇంకా చదవండి

February 3, 2020

టొరంటో నేషనల్ vs మాంట్రియల్ టైగర్స్ | మ్యాచ్ 15 ముఖ్యాంశాలు | జిటి 20 కెనడా 2019

బ్రాంప్టన్ కెనడాలో మ్యాచ్ యొక్క పూర్తి ముఖ్యాంశాలను చూడండి, గ్లోబల్ టి 20 (జిటి 20) కెనడా 2019 యొక్క… ఇంకా చదవండి

February 3, 2020