క్రికెట్

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, మొదటి టెస్ట్: చూడదగిన కీలక పోరాటాలు

భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరగబోతున్న సీరీస్ చూడ్డానికి ఒక గొప్ప కనువిందు కాబోతోంది. దక్షిణాఫ్రికా వైపు నుండి కొత్త ముఖాలతో పట్టుదలతో ఉన్న జట్టు ప్రపంచ శ్రేణి ఆటగాళ్ళతో అపార అనుభవం ఉన్న భారత జట్టుపై ఒక గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది.

అయినప్పటికీ, విశాఖపట్నంలో అక్టోబర్ 2 న జరిగే మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా, మ్యాచ్ అంతటిపైకీ రెండు కీలకమైన పోరాటాల మధ్యనే ప్రేక్షకుల దృష్టి ఉండబోతోంది. మరి జరగబోతున్న ఆ పోరాటాలు ఏవి? వాటిని ఒకసారి చూద్దాం.

ఫ్యాఫ్ డు ప్లెసిస్ వెర్సెస్ అశ్విన్ – జడేజా

ప్రస్తుతానికి అతడు అత్యంత అనుభవజ్ఞుడైన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్. ఆ జట్టుకు డు ప్లెసిస్ నాయకత్వం వహిస్తాడు మరియు అతను ఒక మోస్తరుగా మంచి స్పిన్ ఆటగాడు కూడా. అయినప్పటికీ, భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ మరియు రవీంద్ర జడేజా అతనిపై ఎల్లప్పుడూ పైచేయిగా ఉంటూ వస్తున్నారు. అశ్విన్ టెస్టుల్లో అతణ్ణి 277 బంతుల్లో కేవలం రెండు సార్లే డిస్మిస్ చేసినప్పటికీ, అశ్విన్ పై డు ప్లెసిస్ యొక్క 30.32 స్ట్రైక్ రేటు, ఈ తమిళనాడు స్పిన్నర్ పై అతను ఎంత రక్షణాత్మకంగా ఆడుతున్నాడో తెలియజేస్తుంది.

పైపెచ్చు, అతను ప్రోటియాస్ స్కిప్పర్ పై మెరుగైన రికార్డును కలిగియున్నాడని రవీంద్ర జడేజా న్యూస్ పేర్కొంది. ఈ ఎడమచేతి స్పిన్నర్ అతణ్ణి 149 బంతుల్లో నాలుగు సార్లు డిస్మిస్ చేశాడు మరియు అతనిపై డు ప్లెసిస్ యొక్క 23.49 స్ట్రైక్ రేటుతో తనను కాస్త ప్రశాంతంగా ఉంచుకోవడంలో సఫలమైనట్లుగా కూడా తెలుస్తోంది.

విరాట్ కోహ్లీ వర్సెస్ కాసిగో రబాడా

భారత టెస్ట్ క్రికెట్ జట్టు యొక్క ఇద్దరు ఆధునిక హేమాహేమీల మధ్య మ్యాచ్, వీక్షించడానికి చాలా ఉత్కంఠగా ఉంటుంది. ఆతిథ్య జట్టు కొరకు అత్యుత్తమ బ్యాట్స్ మన్ అయిన భారతీయ స్కిప్పర్ విరాట్ కోహ్లీని వదిలించుకునే జవాబుదారీ కాసిగో రబాడాపై ఉంటుంది. అయినప్పటికీ, ఇంతవరకూ టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ రబాడాపై ఆధిపత్యం చెలాయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ దక్షిణాఫ్రికా పేసర్ నుండి తాను ఎదుర్కొన్న 183 బంతుల్లో, కోహ్లీ కేవలం రెండు సార్లు మాత్రమే డిస్మిస్ కాబడి 60.66 సగటుతో 111 పరుగులు స్కోరు చేశాడు. కాబట్టి, అది భారత్ కు ఏ మాత్రమూ ఇబ్బందికరము కానట్లుగా సుమారు 92 బంతులకు ఒక డిస్మిసల్ గా ఉంది. అందువల్ల, భారతీయ స్కిప్పర్ పై తన రికార్డును నేరుగా నెలకొల్పుకోవడానికి రబాడా ఈ సారి కొంత విభిన్నంగా ప్రయత్నించాల్సి ఉంటుంది.లేదంటే, ఆధిపత్యానికి ఏ మాత్రమూ ముగింపు ఉండబోదు.(మరిన్ని భారత జట్టు వార్తలు ఇక్కడ చూడండి.)

రచన:ప్రసెంజిత్ డే

రచయిత గురుంచి


వ్రాసిన వారు Website Admin

Related Post
వాటా
ద్వారా ప్రచురించబడింది
Website Admin

ఇటీవలి పోస్ట్లు

అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ దఫాబేట్ని ఆసియాలో ప్రాంతీయ స్పాన్సర్గా అందజేస్తుంది

అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ కొత్త ప్రాంతీయ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది, దీనిలో కంపెనీ దఫాబేట్ ఆసియా మార్కెట్లో అధికారిక… ఇంకా చదవండి

March 31, 2023

హైలైట్స్: 2018 U19 క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది

U19 క్రికెట్ ప్రపంచ కప్ 2018 ఫైనల్ - ముఖ్యాంశాలు. భారతదేశం U19 ప్రపంచ కప్ గెలిచింది! ఇండియా vs… ఇంకా చదవండి

February 3, 2020

రోరే మక్లెరాయ్ ముఖ్యాంశాలు | రౌండ్ 4 | ఆర్బిసి కెనడియన్ 2019

రోరే మక్లెరాయ్ 9-అండర్ 61 కార్డ్ను టోర్నమెంట్ను 22-అండర్ పార్ వద్ద ముగించి, తన పదహారవ కెరీర్ PGA టూర్… ఇంకా చదవండి

February 3, 2020

బ్రూక్స్ కోయిప్కా: 2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో అతను తీసిన ప్రతి షాట్ను చూడండి

2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో బ్రూక్స్ కోయిప్కా 4 ఓవర్ల 74 పరుగులు చేశాడు ఇంకా చదవండి

February 3, 2020

టొరంటో నేషనల్ vs మాంట్రియల్ టైగర్స్ | మ్యాచ్ 15 ముఖ్యాంశాలు | జిటి 20 కెనడా 2019

బ్రాంప్టన్ కెనడాలో మ్యాచ్ యొక్క పూర్తి ముఖ్యాంశాలను చూడండి, గ్లోబల్ టి 20 (జిటి 20) కెనడా 2019 యొక్క… ఇంకా చదవండి

February 3, 2020