Table Tennis

సాథియాన్ జ్ఞానశేఖరన్: భారతదేశపు టేబుల్ టెన్నిస్ యొక్క మార్గదర్శి

ఇండోనేషియా లోని యోగ్యకర్త వద్ద ఉత్తర కొరియా యొక్క An-Ji పాటను చమట చిందించకుండా చింపేసాక, సాథియాన్ జ్ఞానశేఖరన్ 1976 లో సుధీర్ ఫాడ్కే సాధించిన ఘనత తరువాత ఏ భారతీయుడు కూడా చేయలేనిది చేసాడు. ఆసియన్ టేబుల్ఛాం టెన్నిస్ ఛాంపియన్షిప్ లోకి ఈ 26 సంవత్సరాల కుర్రాడు క్వార్టర్ ఫైనల్ వరకు చేరగలిగాడు, అక్కడ అతను ప్రంపంచ నం.4 ర్యాంకు గల గావోయుఆన్ తో పోరాడి ఓడిపోయాడు.

ఆ ఖండాంతర పోటీ వద్ద, సాథియాన్ ప్రదర్శన భారతదేశపు ఉత్తమమైన ఫలితమే కాదు, ఒక కొత్త కాలపు ఉదయానికి ప్రతీక ఎందుకంటే ప్రపంచపు నం.30 ని ప్రకటించాడు. సంపన్న శ్రేయస్సు కు దారి అనేది ఎప్పటికీ సులభం కాదు, సాథియాన్ స్థితి కూడా అలానే ఉంది.

2014 లో, 21 సంవత్సరాల వయసు ఉన్న సాథియాన్ కామన్వెల్త్ ఆటలను పక్కన పెట్టి తన ఇంజనీరింగ్ పట్టా ని తీసుకోవాల్సి వచ్చింది. కానీ, అతని విద్యావంతుల కుటుంభం అతన్ని టేబుల్ టెన్నిస్ ఏ తన వృత్తి గా ఎంచుకోవడాన్ని ఆపలేదు. మరియు అతని విజయం అతని నిర్ణయానికి న్యాయం చేకూర్చింది. 2016 లో, బెల్జియం ఓపెన్ లో సాథియాన్ అక్కడి స్వస్థల ప్రియమైన నుయిటింక్ సెడ్రిక్ ని ఫైనల్ లో ఓడించి పురుషుల సింగల్ శీర్షిక ని గెలుపొంది తన మొదటి టోర్నమెంట్ గెలుపు ని సాధించాడు. అలా చేయడం వలన, శరత్ కమల్ తరువాత ITTF టూర్ శీర్షిక ని గెలుపొందిన రెండవ భారతీయుడిగా సాథియాన్ నిలిచాడు.

సాథియాన్ కెరీర్ లో 2017 వ సంవత్సరం ఉత్తమమైనది. అతను తన వృత్తిలో రెండొవ పురుషుల సింగిల్స్ శీర్షికని అల్మెరియా లో జరిగిన స్పానిష్ ఓపెన్ లో గెలిచాడు, దానితో పాటు, థాయిలాండ్ మరియు బెల్జియం లలో జరిగిన ITTF ఛాలెంజ్ పోటీలో పురుషుల డబుల్స్ విభాగంలో కాంస్యంను గెలిచాడు. మరియు, స్వీడన్ మరియు బల్గెరియాలలో జరిగిన ITTF మేజర్ లో మరొక కాంస్యం మరియు వెండి పతకం గెలిచాడు.

సాథియాన్ 2018 లో తన విజయ పరంపరని కొనసాగించాడు. 2018 లో జరిగిన కామన్వెల్త్ పోటీలలో అతను జట్టు విభాగంలో బంగారం, డబుల్స్ విభాగంలో వెండి మరియు మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్యంను గెలిచాడు.జర్మన్ బున్దేస్లిగా యొక్క ఆసక్తిని సాథియాన్ సాధించి ASV గ్రుంవెటర్స్బచ్ ఠిస్చ్టెన్నిస్ తో సంతకం చేసాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన సంవత్సరానికి గాను, 2018 లో సాథియాన్ కి అర్జున పురస్కారం అందజేశారు, దీనితో ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న 27 వ టేబుల్ టెన్నిస్ ఆటగాడిగా నిలిచాడు.

26 సంవత్సరాల వద్ద, ట్యాంక్ లో చాలా మిగిలివుంది సాథియాన్ కి. అతను ఆశిస్తున్నాడు టేబుల్ టెన్నిస్ కూడా బాడ్మింటన్ లాగా పునరుజ్జీవనంగా ఈ దేశం లో అవగలదని మరియు సరికొత్త తరాల వారు ఈ ఆటను ముట్టడిగా ఆడి ప్రపంచం ఉన్న అతిపెద్ద గారవాలకి పోటీ పడగలరని. సాథియాన్ అతని భాగం సాధించాడు మరియు ఇలానే మున్ముందు సంవత్సరాలలో కొనసాగించబోతున్నాడు. అతని తరువాతి పని స్వీడిష్ ఓపెన్, దాని తరువాత జర్మన్ ఓపెన్ లో పాల్గొనబోతున్నాడు. ఈ చెన్నై వాస్తవ్యుడు, చైనా, చెంగుడు లో జరగబోయే ప్రపంచ కప్ లో ఆడి అతని సంవత్సరాన్ని మొదలుపెట్టబోతున్నాడు. అయితే, భారతదేశం టేబుల్ టెన్నిస్ విద్యుత్ కేంద్రాలు ఐనటువంటి చైనా మరియు సౌత్ కొరియా లను చేరాలంటే కొంచెం దూరం వెళ్లాల్సి ఉంటుంది, శ్రమ మరియు విజయం కల ఆటగాళ్లు ఈ ఖాళీ ని పూరించడానికి శతవిధాలా సహాయపడుతూనే ఉన్నారు.

వ్రాసిన వారు: స్పోర్ట్జ్ ఇంటరాక్టివ్

రచయిత గురుంచి


వ్రాసిన వారు Website Admin

వాటా
ద్వారా ప్రచురించబడింది
Website Admin

ఇటీవలి పోస్ట్లు

అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ దఫాబేట్ని ఆసియాలో ప్రాంతీయ స్పాన్సర్గా అందజేస్తుంది

అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ కొత్త ప్రాంతీయ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది, దీనిలో కంపెనీ దఫాబేట్ ఆసియా మార్కెట్లో అధికారిక… ఇంకా చదవండి

March 31, 2023

హైలైట్స్: 2018 U19 క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది

U19 క్రికెట్ ప్రపంచ కప్ 2018 ఫైనల్ - ముఖ్యాంశాలు. భారతదేశం U19 ప్రపంచ కప్ గెలిచింది! ఇండియా vs… ఇంకా చదవండి

February 3, 2020

రోరే మక్లెరాయ్ ముఖ్యాంశాలు | రౌండ్ 4 | ఆర్బిసి కెనడియన్ 2019

రోరే మక్లెరాయ్ 9-అండర్ 61 కార్డ్ను టోర్నమెంట్ను 22-అండర్ పార్ వద్ద ముగించి, తన పదహారవ కెరీర్ PGA టూర్… ఇంకా చదవండి

February 3, 2020

బ్రూక్స్ కోయిప్కా: 2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో అతను తీసిన ప్రతి షాట్ను చూడండి

2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో బ్రూక్స్ కోయిప్కా 4 ఓవర్ల 74 పరుగులు చేశాడు ఇంకా చదవండి

February 3, 2020

టొరంటో నేషనల్ vs మాంట్రియల్ టైగర్స్ | మ్యాచ్ 15 ముఖ్యాంశాలు | జిటి 20 కెనడా 2019

బ్రాంప్టన్ కెనడాలో మ్యాచ్ యొక్క పూర్తి ముఖ్యాంశాలను చూడండి, గ్లోబల్ టి 20 (జిటి 20) కెనడా 2019 యొక్క… ఇంకా చదవండి

February 3, 2020