బ్యాడ్‌మింటన్

సంక్షిప్తం, క్రూరం మరియు ఇంకేమాత్రమూ తోటి పెళ్ళికూతురు కాదు: పివి సింధు అంతిమంగా ఒక ప్రపంచ ఛాంపియన్

38 నిముషాల పాటు ఏక పక్షంగా సాగిన ఆధిపత్య ప్రదర్శన తర్వాత, భారత ఏస్ షట్లర్ పివి సింధు ఛాంపియన్‌షిప్ పాయింటును సాధించింది. ఆమె మరొక విధ్వంసాన్ని ఆవిష్కరించింది, అందులో జరిగిన ఖండనల పరంపరలో జపాన్ కు చెందిన నోజుకి ఒకుహరా కు

జవాబులే లేకపోయాయి, తద్వారా ఆమె తన పేరును భారతీయ క్రీడా చరిత్రలో లిఖించుకొంది. బాసెల్ లో జరిగిన బి.డబ్ల్యు.ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ లో బంగారు పతకం గెలుపొందడం ద్వారా ఇంతవరకూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏ పురుషుడూ లేదా ఏ మహిళా సాధించని విజయాన్ని ఆమె స్వంతం చేసుకొంది. పివి సింధు ఇప్పుడే ఒక ప్రపంచ ఛాంపియన్ అయింది. మరి అది సులభంగానైతే రాలేదు.

2010 లో మొదలయినప్పటి నుండీ సింధు ఎల్లప్పుడూ ఉపమానపూర్వక తోటి పెళ్ళికూతురుగా ఉంటోంది. ఈ దశాబ్దం తొలి సంవత్సరాలలో ఆధిపత్యం వహించిన సైనా నెహ్వాల్ వార్తలను ఆమె ఎంతో ఆసక్తిగా చూసింది మరియు మాజీ ప్రపంచ నంబర్ వన్ కు దీటైన ఆటతీరును ప్రదర్శించసాగింది. ఆమె చివరికి 2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ లో తన మార్కును ప్రదర్శించింది, అక్కడ అప్పటి ఈ 18 ఏళ్ళ అమ్మాయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకొంది మరియు ఆ ఈవెంటులో ఆమె భారతదేశపు ఏకైక పతకవిజేత. తర్వాతి ఆరుసార్లుగా, సింధు ఒక్కరొక్కరిగా ఛాంపియన్ తర్వాత ఛాంపియన్ ని ఓడించుకుంటూ బలం పుంజుకొంది మరియు ప్రపంచం యొక్క అత్యుత్తమ బ్యాడ్‌మింటన్ క్రీడాకారుల్లో ఒకరిగా తన ప్రతిష్టను పెంచుకొంది.

అయితే, అదృష్టం ఉండి ఉంటే, సింధు ఆ ఫైనల్ అడ్డంకిని అధిగమించడానికి శ్రమించాల్సి ఉండింది. 2014 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ లో ఆమె తన కాంస్య పతక పనితీరును పునరావృతం చేసింది, ఆసియా క్రీడల్లో, కామన్‌వెల్త్ క్రీడల్లో అదే విధంగా ఆ సంవత్సరమే ఆసియా ఛాంపియన్‌షిప్స్ లో సైతమూ మూడో-స్థానం ముగింపుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమె ఎట్టకేలకు 2016 రియో ఒలంపిక్స్ లో సెమీ-ఫైనల్ గండం గట్టెక్కింది మరియు మొదటి సెట్ లో ప్రపంచ నంబర్ 1 కరోలినా మారిన్ పై నువ్వా-నేనా అన్న రీతిలో పోరాడి దానిని 21-19 తో గెలుచుకుంది. ఆటలలో వ్యక్తిగత
బంగారు పతకాల కొరకు ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో ఉత్కంఠగా ఉంటుంది, సింధు సజీవ ఆశల ద్వారాల వద్ద నిలిచింది. ఐతే ఈ హైదరాబాదీ అమ్మాయికి ఆ క్షణం మరీ పెద్దదిగా అనిపించింది. పొరపాట్లు అల్లుకుపోయాయి, ఆమె స్పానిష్ ప్రత్యర్థి ఆటలో దూసుకెళ్ళింది మరియు భారత ఆశాకిరణాన్ని మూడు సెట్లలోనూ ఓడించి తన దేశానికి బంగారు పతకం సాధించుకొంది.

నాంజింగ్ లో జరిగిన 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ లో మారిన్, ఫైనల్ లో సింధూను నేరు సెట్లలో ఓడించి తన మూడో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కిరీటాన్ని స్వంతం చేసుకొని సింధూకు మరింతగా గుండెకోతను మిగిల్చింది. ఒక ఎసిఎల్ గాయం స్పానియార్డ్ ను 2019 ఎడిషన్ కు దూరం చేసింది, దానితో, చివరికి ఊరిస్తున్న కిరీటాన్ని స్వంతం చేసుకోవడానికి సింధుకు మార్గం సుగమమైంది. తొలి రౌండ్లలో ఆమె బాగానే దూసుకెళ్ళింది, ప్రపంచ నం.2 తై త్జు-యింగ్ ను ఎదుర్కోవడానికి ముందు తన ప్రత్యర్థులను తేలిగ్గానే ఓడించింది, అలాగే ఆమెయొక్క మూడవ సూటి బి.డబ్ల్యు.ఎఫ్ ప్రపంచ
ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరుకోవడానికి చిరస్మరణీయ మూడు సెట్లలో ఆమెను ఓడించింది. ఐతే ప్రదర్శనాత్మక ఫైనల్ లో ఒక సుపరిచిత శతృవు సింధూను వెంటాడింది.

2017 ఎడిషన్ లో, ప్రస్తుత ప్రపంచ నం. 3 నోజోమీ ఒకుహరపై దానిని సింధూ, తన మొదటి బి.డబ్ల్యు.ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్ గా చేసుకొంది. అప్పటి 22-సంవత్సరాల-అగ్నికణం సింధూ మరియు జపాన్ కు చెందిన అమ్మాయి, ఈవెంటు యొక్క చరిత్రలో అత్యుత్తమమైన ఒక ఫైనల్స్ ఆడారు, అందులో ఒక టైటానిక్ పోరు తర్వాత ఈ ఇండియన్ ఏస్ 19-21, 22-20, 20-22 తో ఓటమిపాలైంది. గడచిన ఆరు సంవత్సరాలుగా, పి.వి సింధు గురించిన అత్యంత తాజా వార్తలు ఆట యొక్క ఘనతల్లో ఒకదానిని వికసింపజేశాయి. ఐతే, మిగతా వాటికి వలెనే, ఆమె
ఇంకా అతి పెద్ద ఆటను అధిగమించాల్సి ఉంది. ఈ క్రీడలో అతిపెద్ద పేరున్న వాళ్ళపై అతి పెద్ద ఫైనల్ మరి. ఆదివారం రోజున, తన ప్రతిష్టను పటిష్టపరచుకోవడానికి ఆమె మరొక అవకాశం సంపాదించుకొంది. కేవలం 40 నిముషాల కంటే తక్కువ సేపు జరిగిన ఒక విధ్వంసక పోరులో, సింధూ శిఖరాగ్రాన్ని చేరుకొంది.

ఈ 24-ఏళ్ళ అమ్మాయి పట్ల ప్రశంసల జల్లు కురుస్తుండగా తన మెడ చుట్టూ మురిసిన బంగారు పతకంతో ఆమె పోడియం అగ్రభాగాన నిలిచింది. మరి రాబోవు రోజుల్లో ఆమె అభినందనలలో మునిగి తేలుతుండగా, తన సాంత్వనకు మించి మరేదీ ఆమెకు రుచించబోదు. మరిన్ని ఇటీవలి బ్యాడ్‌మింటన్ వార్తలు చదవండి.
రచన:క్రీడా ముఖాముఖీ

రచయిత గురుంచి


వ్రాసిన వారు Website Admin

Related Post
వాటా
ద్వారా ప్రచురించబడింది
Website Admin

ఇటీవలి పోస్ట్లు

అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ దఫాబేట్ని ఆసియాలో ప్రాంతీయ స్పాన్సర్గా అందజేస్తుంది

అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ కొత్త ప్రాంతీయ స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది, దీనిలో కంపెనీ దఫాబేట్ ఆసియా మార్కెట్లో అధికారిక… ఇంకా చదవండి

March 31, 2023

హైలైట్స్: 2018 U19 క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకున్న భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది

U19 క్రికెట్ ప్రపంచ కప్ 2018 ఫైనల్ - ముఖ్యాంశాలు. భారతదేశం U19 ప్రపంచ కప్ గెలిచింది! ఇండియా vs… ఇంకా చదవండి

February 3, 2020

రోరే మక్లెరాయ్ ముఖ్యాంశాలు | రౌండ్ 4 | ఆర్బిసి కెనడియన్ 2019

రోరే మక్లెరాయ్ 9-అండర్ 61 కార్డ్ను టోర్నమెంట్ను 22-అండర్ పార్ వద్ద ముగించి, తన పదహారవ కెరీర్ PGA టూర్… ఇంకా చదవండి

February 3, 2020

బ్రూక్స్ కోయిప్కా: 2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో అతను తీసిన ప్రతి షాట్ను చూడండి

2019 పిజిఎ ఛాంపియన్షిప్ చివరి రౌండ్లో బ్రూక్స్ కోయిప్కా 4 ఓవర్ల 74 పరుగులు చేశాడు ఇంకా చదవండి

February 3, 2020

టొరంటో నేషనల్ vs మాంట్రియల్ టైగర్స్ | మ్యాచ్ 15 ముఖ్యాంశాలు | జిటి 20 కెనడా 2019

బ్రాంప్టన్ కెనడాలో మ్యాచ్ యొక్క పూర్తి ముఖ్యాంశాలను చూడండి, గ్లోబల్ టి 20 (జిటి 20) కెనడా 2019 యొక్క… ఇంకా చదవండి

February 3, 2020